Aho Vikramaarka - Prudhvi Chandra/Kalyan Chakravarthy.mp3
能正常播放的歌曲才可以下载
[00:00.00] 作词 : Kalyan Chakravarthy[00:00.00] 作曲 : Ravi Basrur[00:00.00]పల్లవి:[00:15.52]పడితే ఓసారి పట్టు[00:17.65]విడవడు నీమీద ఒట్టు[00:19.45]కెలికితే ఎవడైన ఫట్టు ఆగుట్టే విక్రమార్క[00:23.70]భేరీజే వెయ్యని లెక్క[00:25.80]భేతాళుడు చూడని తిక్క[00:27.77]భేషరుతుగా చీల్చే డొక్కా[00:29.87]వీడేరా విక్రమార్క[00:31.75]నక్కి నక్కి చూసే కొక్కిరాల్లని[00:35.84]తొక్కుకుంటే పోయే ఉక్కురేడురా....[00:39.10]నిక్కి నిక్కి పోతూ చిక్కినోల్లని[00:43.20]బొక్క లిక్క దీసి చెక్కుతాడురా[00:45.30]చరణం:[00:54.40]నిప్పుకణికై రగలడా... తగలడా.... కన్నీళ్లు కనిపిస్తే[01:00.30]ఉప్పెనతనై ఉరకడా బరకడా చెడ్డోడు అనిపిస్తే[01:04.90]యోధుడిలాబ్రతికే యోగముకలవాడు[01:09.10]కలకాలంతలిచే కలకలమేరావీడు[01:11.75]నక్కి నక్కి చూసే కొక్కిరాల్లని[01:15.80]తొక్కుకుంటే పోయే ఉక్కురేడురా....[01:19.10]నిక్కి నిక్కి పోతూ చిక్కినోల్లని[01:23.10]బొక్క లిక్క దీసి చెక్కుతాడురా[01:25.00]పల్లవి:[01:34.00]వేటాడే సింగం లెక్క[01:36.10]వేటుకు ఉండదు ఏలెక్క[01:38.00]మాటకు మాటిస్తడు పక్కా వీడేరా విక్రమార్క[01:42.10]లోకంలో ఏదో పక్కా - ఉంటదిరా మంచను తిక్కా[01:46.00]ఇస్తడుర దానికి రెక్కా - వీడేరా విక్రమార్క
展开