[00:00.00]ఈ క్షణం ఒకే ఒక కోరిక..[00:09.26]నీ స్వరం వినాలని తీయగా..[00:14.53][00:33.55]ఈ క్షణం ఒకే ఒక కోరిక..[00:37.42]నీ స్వరం వినాలని తీయగా..[00:41.79]తరగని దూరము లో ఓ .. ఓ....[00:49.51]తెలియని దారుల లో ఓ .. ఓ....[00:56.68][00:56.80]ఎక్కడున్నావు అంటోంది ఆశగా..[01:00.67]ఈ క్షణం ఒకే ఒక కోరిక..[01:04.50]నీ స్వరం వినాలని తీయగా..[01:09.26][01:09.39]~ సంగీతం ~[01:53.63][01:53.84]ఎన్ని వేల నిమిషాలో లెక్క పెట్టుకుంటోంది..[02:01.48]ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది..[02:08.85]నిన్ననేగ వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది...[02:16.46][02:16.67]ఆ..ఆఆ..ఆ..ఆఆ...ఆ..ఆఆ..ఆ..[02:24.28][02:24.41]మళ్ళి నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండనీక ..[02:28.32]ఆరాటంగా కొట్టుకున్నది..[02:31.09][02:31.55]ఈ క్షణం ఒకే ఒక కోరిక..[02:35.52]నీ స్వరం వినాలని తీయగా..[02:40.50][02:40.60]~ సంగీతం ~[03:10.83][03:11.17]రెప్ప వెయ్యనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది..[03:18.86]రేపు నువ్వు రాగానే కాస్త నచ్చచెప్పు మరి ..[03:26.28]నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళి మళ్ళి తలచుకుని..[03:34.01][03:34.15]ఆ..ఆఆ..ఆ..ఆఆ...ఆ..ఆఆ..ఆ..[03:41.68][03:41.82]ఇంకా ఎన్నో వున్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ ..[03:45.73]నిద్దరోను అంటోంది..[03:48.57][03:48.93]ఈ క్షణం ఒకే ఒక కోరిక..[03:52.96]నీ స్వరం వినాలని తీయగా..[03:57.37]తరగని దూరము లో ఓ .. ఓ....[04:04.91]తెలియని దారుల లో ఓ .. ఓ....[04:12.23][04:12.36]ఎక్కడున్నావు అంటోంది ఆశగా..[04:17.03][04:31.26]