Pilla Padesaave - Yuvanshankar Raja/Haricharan.mp3

Pilla Padesaave - Yuvanshankar Raja/Haricharan.mp3
[00:00.000] 作词 : Bhaskarb...
[00:00.000] 作词 : Bhaskarbhatla Ravikumar
[00:01.000] 作曲 : Yuvanshankar Raja
[00:05.220] టూ టుటు టు టు టూ
[00:07.550]
[00:09.830] టూ టుటు టు టు టు
[00:14.620] టూ టుటు టు టు టూ
[00:19.020] టూ టుటు టు టు టు
[00:23.810] ♪
[00:28.190] ఊరు ఊరు అంతా
[00:30.020] తనవైపే చూస్తుందంట
[00:32.230] తను మాత్రం సిగ్గేపడుతూ
[00:34.480] నావైపే చూస్తుందంట
[00:37.150] అచ్చం పువ్వుల తోట
[00:38.920] తను అడుగే పెట్టిన చోట
[00:41.720] కలిపిందే మాట మాట
[00:43.790] కడుపే నిండిందీ పూట
[00:46.790] అరె నవ్వే నవ్విందంటే పూనకాలే
[00:51.300] ఆ కళ్లే తిప్పిందంటే కల్లోలాలే
[00:55.730] నా గుండెకి దారం కట్టి
[00:57.970] లాగావే అల్లరిపిల్లా
[01:00.260] పద్ధతిగా ఉండేవాడ్ని చెడిపోయానే
[01:03.600] నీ దయవల్ల
[01:04.620] పడేశావే పిల్లా పడేశావే
[01:09.180] పడేశావే పిల్లా పడేశావే
[01:13.280] పడేశావే పిల్లా పడేశావే
[01:18.260] పడేశావే పిల్లా పడేశావే
[01:21.630] ♪
[01:24.630] పిల్లా పడేశావే
[01:28.830] పిల్లా పడేశావే
[01:33.740] పిల్లా పడేశావే
[01:38.170] పిల్లా పడేశావే
[01:41.150] టూ టుటు టు టు టూ
[01:45.890] టూ టుటు టు టు టు
[01:50.480] టూ టుటు టు టు టూ
[01:55.230] టూ టుటు టు టు టుటు
[01:59.860] ఎపుడైనా అనిపించిందో ఎదలో
[02:02.400] ఏదో భారం
[02:03.770] నిను తలుచుకుంటే తేలికపడదా
[02:06.290] నా చిన్నిప్రాణం
[02:08.610] చుట్టూరా ఎవరున్నారో గమనించదు
[02:11.980] నా కన్ను
[02:12.810] అంతిదిగా నేన్నీ మైకంలోన కూరుకుపోయాను
[02:15.820]
[02:18.050] మన మధ్యకి వస్తే రానీ
[02:20.140] ప్రతిరోజు ఏదో యుద్ధం
[02:22.550] శాంతంగా మారాలంటే నీ ముద్దే మంత్రం
[02:26.470] నువ్వే ఏంటో తెలుసు కదే
[02:29.270] కడిగిన ముత్యం నువ్వు కదే
[02:31.650] నువ్ చేశావంటే నేరం కూడా న్యాయంగుటుందే
[02:36.070] నిన్నొదిలిపెట్టనే పిల్లా వదిలిపెట్టనే
[02:40.570] నా ప్రాణం పోయినా నిన్ను వదిలిపెట్టనే
[02:44.980] నిన్నొదిలిపెట్టనే పిల్లా వదిలిపెట్టనే
[02:49.730] నా ప్రాణం పోయినా నిన్ను వదిలిపెట్టనే
[02:54.430] ఊరు ఊరు అంతా
[02:56.380] తనవైపే చూస్తుందంట
[02:58.560] తను మాత్రం సిగ్గేపడుతూ
[03:00.730] నావైపే చూస్తుందంట
[03:03.770] అచ్చం పువ్వుల తోట
[03:05.320] తను అడుగే పెట్టినచోట
[03:07.960] కలిపిందే మాట మాట
[03:09.800] కడుపే నిండిందీ పూట
[03:13.170] టూ టుటు టు టు టూ
[03:17.730] టూ టుటు టు టు టు
[03:21.960] టూ టుటు టు టు టూ
[03:26.760] టూ టుటు టు టు టుటు
[03:32.910] పిల్లా పడేశావే
[03:36.990] పిల్లా పడేశావే
[03:41.530] పిల్లా పడేశావే
[03:46.020] పిల్లా పడేశావే
[03:46.660]
展开